ఇవీ చూడండి:నేడు అత్యవసర కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
'ఎప్పుడైనా ఖమ్మం అభివృద్ధి కోసమే కృషిచేశా' - ఖమ్మం
తాను పదవిలో ఉన్నా... లేకున్నా ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషిచేశానని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానం, సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయపు నడకకు వచ్చే వారిని ఓట్లు అభ్యర్థించారు.
'పదవిలో ఉన్నా.. లేకున్నా ఖమ్మం అభివృద్ధికి కృషిచేశా'
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానం, సర్దార్ పటేల్ స్టేడియంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చే వారిని కలిసి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా జిల్లా అభివృద్ధికి కృషిచేశానన్నారు.
ఇవీ చూడండి:నేడు అత్యవసర కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
sample description
Last Updated : Mar 29, 2019, 11:06 AM IST