ETV Bharat / state

ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి

ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా సందర్శించారు.

ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి
author img

By

Published : Jul 28, 2019, 3:26 PM IST

ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద ఆసుపత్రిని అభివృద్ధి కమిటీ ఛైర్మెన్​గా ఉన్న ఎమ్మెల్యే బట్టి విక్రమార్క సందర్శించారు. భవనం స్లాబు పెచ్చులు తరచూ ఊడిపోతుండటంతో రోగులు, తాము బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆసుపత్రి సిబ్బంది వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూలిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికై అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని భట్టి వైద్యులకు హామీ ఇచ్చారు.

ఆసుపత్రి సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి

ఇవీ చూడండి : ప్రశాంతంగా ముగిసిన అగ్రిసెట్​ 2019 ప్రవేశ పరీక్ష

Intro:TG_KMM_01_28_mla bhatti_ hospital sandarshana_vis_TS10089 ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా సందర్శించారు నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద ఆసుపత్రి గా ఉన్న ఇక్కడ అ భవనాలు తరచూ స్లాబు పెచ్చులు ఊడిపోయి కింద పడుతున్నాయి దీంతో రోగులు వైద్యులు బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఇ ఇటీవల కాలంలో ఆపరేషన్ థియేటర్లో లో సామాగ్రి కూడా ధ్వంసం అయింది ఈ విషయం తెలుసుకున్న అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే బట్టి ఇ కూలిన ఆస్పత్రి శస్త్రచికిత్స భవనాన్ని పరిశీలించారు సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన వైద్యులకు హామీ ఇచ్చారు

Body:కె.పి

Conclusion:కే పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.