ETV Bharat / state

కోటి వృక్షార్చన కార్యక్రమం సంతోషకరం : హీరో శ్రీకాంత్ - ఖమ్మంలో మొక్కలు నాటిన సనీహీరో శ్రీకాంత్

సీఎం కేసీఆర్​ జన్మదినం పురస్కరించుకుని ఎంపీ సంతోష్​కుమార్​ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం కావాలని ప్రముఖ సనీనటుడు శ్రీకాంత్​ ఆకాంక్షించారు. ఖమ్మంలోని వాకర్స్​ ప్యారడైజ్​లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తో కలిసి మొక్కలు నాటారు.

Hero srikanth participated in crore plantation programme in khammam dist with minister puvvada ajay kumar
ఖమ్మం వాకర్స్​ ప్యారడైజ్​లో మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్​, మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​
author img

By

Published : Feb 16, 2021, 8:54 PM IST

Updated : Feb 16, 2021, 9:07 PM IST

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందని సినీహీరో శ్రీకాంత్​ అన్నారు. ఎంపీ సంతోశ్​ కుమార్ ఆకాంక్ష నెరవేరాలని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలోని వాకర్స్​ ప్యారడైజ్​లో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తో కలిసి మొక్కలు నాటారు.

కోటి వృక్షార్చన కార్యక్రమం సంతోషకరం : హీరో శ్రీకాంత్

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోటి వృక్షార్చన కార్యక్రమానికి మద్దతుగా పాల్గొనందుకు హీరో శ్రీకాంత్​కు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి : విధుల్లోకి తీసుకోవాలని ఎస్​ఎస్​ఎ ఉపాధ్యాయుల నిరసన దీక్ష

Last Updated : Feb 16, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.