ETV Bharat / state

భారీ వానల రాకతో.. వాగుల్లో జలకళ

author img

By

Published : Jul 13, 2020, 9:00 AM IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి.

heavy rains in khammam
భారీ వానల రాకతో.. వాగుల్లో జలకళ

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం, గ్రామీణం, చింతకాని, కూసుమంచి వంటి పలు మండలంలో ఆదివారం భారీ వర్షం నమోదయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి నీటితో కళకళలాడుతున్నాయి. దానిని చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు వానలు.. మరో వైపు కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు.

ఇవీ చూడండి: కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.