ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పరిధిలోని ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 29మందిని అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ. 3లక్షల 20వేల నగదుతో పాటు 4కార్లు, 8బైక్‌లు, 29చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వ్యాపారులు ఉన్నారు.
ఇదీ చదవండి: పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు