ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీ జీవితాలు, కష్టాలు చూపిన మంచి చిత్రం' - khammam

పలాస చిత్రాన్ని చూడాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఖమ్మంలో ర్యాలీ చేశారు. ఆ సినిమా చూసి ఎస్సీ, ఎస్టీ జీవితాలు, వారి కష్టాలను తెలిపిన మంచి చిత్రమని అభినందించారు.

Good movie palasa showing Dalit lives and hardships manda krishna comment at khammam
'దళిత జీవితాలు, కష్టాలు చూపిన మంచి చిత్రం'
author img

By

Published : Mar 13, 2020, 10:56 PM IST

ఖమ్మంలో పలాస చిత్రాన్ని చూడాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు. ఎస్సీ, ఎస్టీ జీవితాలకు నిలువుటద్దం పలాస చిత్రమని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీల జీవితాలను, వారి కష్టాలను తెలియజేసిన ఉత్తమ చిత్రమని కితాబిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రాన్ని చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

'దళిత జీవితాలు, కష్టాలు చూపిన మంచి చిత్రం'

ఇదీ చూడండి : 254 ఎకరాల దేవుడి భూములు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.