ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బాసిత్ నగర్లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన జరిగింది. గ్రామస్థులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులంతా కలిసి ఆలయ నిర్మాణానికి కృషి చేయడం పట్ల కనకయ్య అభినందించారు. ఈనెల 14వ తేదీనే శంకుస్థాపన పనులు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. పండితుల సూచన మేరకు నేడు నిర్వహించారు.
ఇదీచూడండి.. క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం: ఆర్మీ ఆసుపత్రి