ETV Bharat / state

'రైతులకు రుణమాఫీ వెంటనే ప్రకటించాలి'

తక్షణమే రుణమాఫీ ప్రకటించాలని, బంగారంపై వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరాలో రైతులు ఆందోళనకు దిగారు.

'రైతులకు రుణమాఫీ వెంటనే ప్రకటించాలి'
author img

By

Published : Oct 3, 2019, 3:16 PM IST

రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో ఆందోళన నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. రుణమాఫీ ప్రకటించి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బంగారంతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు ఇచ్చారని... ప్రస్తుతం వాటిని నిలుపుదల చేయడం వల్ల కర్షకులు అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. అనంతరం పలు డిమాండ్లతో బ్యాంకు అధికారికి వినతి పత్రం అందజేశారు.

Intro:TG_KMM_04_03_BANK EDHUTA DHARNA_AV1 _TS10090. రైతు రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో ఆందోళన నిర్వహించారు ఎస్బిఐ ఎదుట ధర్నా చేశారు రుణమాఫీ ప్రకటించి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు గతంలో బంగారంతో తో బ్యాంకుల్లో లో ఈ వ్యవసాయ రుణాలు ఇచ్చారని ప్రస్తుతం వాటిని నిలుపుదల చేయడంతో కర్షకులు అవస్థలు పడుతున్నారని నిరసన తెలిపారు రుణమాఫీ ప్రకటించాలని బంగారంపై వ్యవసాయ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్లతో బ్యాంకు అధికారి కి వినతి పత్రం అందజేశారు. బైట్. బొంతు రాంబాబు ఉ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. రైతు వైరా

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

TAGGED:

dharna
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.