నిరుపేద కుంటుంబాలకు కూరగాయల వితరణ - LOCK DOWN UPDATES
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఖమ్మంలోని చెరువు బజార్లోతెదేపా నాయకులు పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ప్రకాశ్‌నగర్, ఎస్సీ కాలనీలో ఖమ్మం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
నిరుపేద కుంటుంబాలకు కూరగాయల వితరణ
ఇదీ చూడండి:'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'