ETV Bharat / state

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం - financial help to poor student

ఎంబీబీఎస్​ సీటు పొందిన పేద విద్యార్థిని భవ్య దీపికకు ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్​ తరఫున రూ.పది వేల ఆర్థిక సహాయాన్ని ఖమ్మం జిల్లా మధిరలో అందించారు.

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం
author img

By

Published : Aug 4, 2019, 7:53 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో నిరుపేద విద్యార్థిని చదువుకునేందుకు దాతలు ఆర్థిక సహాయం చేశారు. వైద్య విద్యలో సీటు సాధించిన భవ్య దీపికకు ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్, మధిర డిపో కార్యదర్శి రూ.పది వేలు అందించారు. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షల్లో దీపిక 6,000 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్​ సీటు పొందింది. చదువుకునేందుకు ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుసుకున్న దాతలు ఆమెకు ఈ సాయం చేశారు.

పేద విద్యార్థినికి ఆర్టీసీ ఉద్యోగుల సహాయం

ఇదీ చదవండిః మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

Intro:TG_KMM_04_03_peda vidhyardhiniki_saayam_av_TS10089 ఖమ్మం జిల్లా మధిరలో నిరుపేద విద్యార్థిని చదువుకు దాతలు ఆర్థిక సాయం అందజేశారు వైద్య విద్యలో సీట్లు సాధించిన భవ్య దీపికకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మధిర డిపో కార్యదర్శి ఎం ఆర్ సి రావు మల్లేశ్వరి దంపతులు రూ 10000 ఆర్థిక చేయూత గా అందించారు ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థిని ఈ ఏడాది జరిగిన నీటి పరీక్షలు ఆరు వేల ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు చదువుకునేందుకు ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతున్నాయని తెలుసుకున్న దాతలు ఈ సాయం అందించారు

Body:కె.పి

Conclusion:కే పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.