ETV Bharat / state

వైరాలో అకాల వర్షాలతో అపార నష్టం

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిచిపోయాయి. నూకాలంపాడులో భారీ గాలులకు తెగిన విద్యుత్​ తీగలు తగిలి పది పశువులు మృత్యువాత పడ్డాయి.

author img

By

Published : May 2, 2019, 12:53 PM IST

వైరాలో అకాల వర్షాలతో అపార నష్టం
వైరాలో అకాల వర్షాలతో అపార నష్టం

ఖమ్మం జిల్లా వైరాలో రాత్రి వీచిన గాలులకు విద్యుత్​ స్తంభాలు, చెట్లు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిచిపోయాయి. మామిడి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. నూకాలంపాడు గ్రామంలో తెగిపడిన విద్యుత్​ తీగలు తగిలి పది పశువులు మృతిచెందాయి. వైరా మార్కెట్​ యార్డులోని ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: 'పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు'

Intro:TG_KMM_02_02_VARSHAM NASTAM_AV1_g9. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో లో పంటలు దెబ్బతిన్నాయి రాత్రి వీచిన బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడ్డాయి ఒక్కసారిగా కురిసిన జనులకు కళ్ళలో ఉన్న ధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి గాలులకు మామిడి కాయలు రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నూకాలం పాడు గ్రామం లో విరిగిపడిన విద్యుత్ స్తంభాలకు ఉన్న తీగలు తగిలి 10 పశువులు మృత్యువాత పడ్డాయి ఏన్కూరు వైరా మార్కెట్ యార్డ్ లో లో ధాన్యం మొక్కజొన్నలు తడిచాయి.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.