ఖమ్మంలో కంటైన్మెంట్ ప్రాంతంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. నగరంలోని 3 కంటైన్మెంట్ ప్రాంతాలైన పెద్దతండ, మోతీ నగర్, ఖిలా బజార్‌పై డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా గుంపులుగా చేరితే చెదర కొడుతున్నారు.
ఖమ్మంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో డ్రోన్లోతో నిఘా - kammam latest news
కరోనా విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మంలో పోలీసులు డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు.
ఖమ్మంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో డ్రోన్లోతో నిఘా