ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ కిట్లు - khammam district news today

ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైన్స్‌ కిట్లు పంపిణీ చేశారు. వారిచే ప్రయోగాలను చేయించి అవగాహన కల్పించారు.

Distribution of kits to students, experiments at enkoor khammam
విద్యార్థులకు కిట్ల పంపిణీ, ప్రయోగాలు
author img

By

Published : Feb 8, 2020, 10:47 AM IST

Updated : Feb 8, 2020, 2:45 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉన్నత పాఠశాలలో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్​ నిర్వహించారు. ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ, సుజాతనగర్‌ పాఠశాలల విద్యార్థులకు ఫౌండేషన్‌ బాధ్యులు ఎం. సుబ్బారావు కిట్లు అందించారు.

విద్యార్థులతో సామాన్య శాస్త్రం ప్రయోగాలను చేయించి అవగాహన కల్పించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు కిట్ల పంపిణీ, ప్రయోగాలు

ఇదీ చూడండి : ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫెస్ట్

Last Updated : Feb 8, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.