ETV Bharat / state

జీతాల కోసం ధర్నా

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రెండు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు తక్షణమే ఇప్పించాలంటూ ఆందోళన చేశారు.

జీతాలకోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Feb 22, 2019, 10:51 AM IST

Updated : Feb 22, 2019, 10:56 AM IST

జీతాలకోసం రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు
పారిశుద్ధ్య కార్మికులపై అధికారులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలంటూ కార్మికులు నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఖమ్మం నగరపాలక కార్యాలయం ఎదుట ఒప్పంద కార్మికులు బైఠాయించారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదంటూ నిరసన వ్యక్తంచేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

తక్షణమే స్పందించాలి
సుమారు 820 మంది పారిశుధ్య కార్మికులు 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు...

ఇవీ చదవండి:రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు

Intro:tg_kmm_01_22_parishudya_karmikula_darna_ab_c4
( )

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఒప్పంద పారిశుద్ధ కార్మికులు ధర్నా కు దిగారు. కార్యాలయం గేటు బయట బైఠాయించి రెండు నెలలుగా తమకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించి ఆందోళన పాల్గొన్నారు . తమ వేతనాలు చెల్లించకపోతే విధులకు పోయేది లేదంటూ సంస్థ అధికారులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం ఎనిమిది వందల ఇరవై మంది పారిశుధ్య కార్మికుల వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు...byte
byte.. విష్ణు సిఐటియు నాయకులు

Body:పారిశుద్ధ కార్మికుల ధర్నా

Conclusion:పారిశుద్ధ కార్మికుల ధర్నా
Last Updated : Feb 22, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.