ఖమ్మం జిల్లా మధిరలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. మధిర బంజారా కాలనీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. మహిళలు ఉత్సవ మండపాల వద్ద ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు ఆడారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ'