ETV Bharat / state

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్

గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల సమస్యను రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్
author img

By

Published : Jul 2, 2019, 6:32 PM IST

రాష్ట్రంలో పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో దశాబ్దాలుగా పోడు చేసుకుంటున్న గిరిజన ఆదివాసి రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయటం అమానుష చర్య అని అభివర్ణించారు. అసలు సమస్య పక్కకు వెళ్లి అధికారులు, ఆదివాసీల మధ్య వివాదంగా తయారైందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

పోడు భూములు గిరిజనుల హక్కు: సీపీఐ ఎంఎల్

ఇవీచూడండి: పోడు భూములను కూడా వదిలిపెట్టరా..!

Intro:tg_kmm_06_02_cpiml_pc_ab_ts10044
upendar, kmm
( )

రాష్ట్రంలో లో పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో దశాబ్దాలుగా ఫోటో చేసుకుంటున్న గిరిజన ఆదివాసి రైతులపై ఫారెస్ట్ అధికారులు వెళ్తున్నారన్నారు. దీంతో అసలు సమస్య పక్కకు వెళ్లి అధికారులు ఆదివాసీల మధ్య వివాదంగా తయారైందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.....byte
byte.. గోకినేపల్లి వెంకటేశ్వర్లు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి

Body:సిపిఐ ఎంఎల్ ప్రెస్ మీట్

Conclusion:సీపీఐఎంఎల్ ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.