ETV Bharat / state

ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు - updated news on Cooperative elections

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్​ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Cooperative elections are peaceful
ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు
author img

By

Published : Feb 15, 2020, 10:43 AM IST

ఖమ్మం జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాధారణ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

మండల కేంద్రాల్లో ఒకటే పోలింగ్ కేంద్రం ఉండడం వల్ల గ్రామాల నుంచి ఓటర్లు అక్కడికి తరలి వెళ్తున్నారు. వైరా, ఏన్కూరు, తల్లాడ, కారేపల్లి మండలాల్లో పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని పోలింగ్​ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు

ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.