ఇవీ చూడండి:ఈరోజు నుంచి రైతన్నల నామినేషన్లు?
కాంట్రాక్టు కార్మికుల సమ్మె - government hospital
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. వేతనాలు సకాలంలో చెల్లించి, సమాన పనికి సమానం జీతం ఇవ్వాలని నినాదాలు చేశారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జీతాలు వెంటనే చెల్లించాలంటూ కార్మికులు ధర్నా నిర్వహించారు. వేతనాలు చెల్లించేవరకు విధులకు హాజరుకామని తెలిపారు. పలు కార్మిక సంఘాలతో కలిసి ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. సూపరింటెండెంట్ వచ్చి హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఈరోజు నుంచి రైతన్నల నామినేషన్లు?
sample description