ETV Bharat / state

'సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు సరికాదు' - clp leader batti vikramarka news

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై తెరాస నాయకులు విమర్శలు చేయడం సరికాదని ఖమ్మంజిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్​ అన్నారు.కార్పొరేటర్ల పట్ల ప్రోటోకాల్ పాటించాలని మాజీ ఎంపీ రేణుకా సూచిస్తే దానిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు.

congress press meet in khammam district
'సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై విమర్శలు సరికాదు'
author img

By

Published : Aug 18, 2020, 8:45 PM IST

క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ నేత భట్టి విక్రమార్క ప్రజలను కాపాడాలని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని సూచిస్తే... అధికార పార్టీ వాళ్లు తమ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఖమ్మంజిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్​ అన్నారు.

తెరాస నాయకులు భట్టిని ఖమ్మం లో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారని... అందుకు తమ నాయకుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్పొరేటర్ల పట్ల ప్రోటోకాల్ పాటించాలని మాజీ ఎంపీ రేణుకా సూచిస్తే దానిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.