ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: ట్రాఫిక్​ను పర్యవేక్షించిన కమిషనర్ ఇక్బాల్​​

లాక్​డౌన్​ అమలవుతున్న తీరును ఖమ్మం నగర కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పరిశీలించారు. అధికారుల ఆదేశాలు లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్​ ఇచ్చి.. కొన్ని ఆటోలు, ద్విచక్రవాహనాలను సీజ్​ చేశారు.

commissioner ikbal visit to see the traffic level on roads due to lock down at khammam
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: ట్రాఫిక్​ను పర్యవేక్షించిన కమిషనర్ ఇక్బాల్​​
author img

By

Published : Mar 24, 2020, 10:01 AM IST

ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. రాత్రి 7 దాటిన తర్వాత వాహనదారులు రోడ్డుపైకి రావద్దంటూ అవగాహన కల్పించారు. సర్కారు హెచ్చరికలను దిక్కరిస్తూ రోడ్డుపై తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను ఫోటోలు తీశారు.

కొన్ని ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నారు.వాటిని ట్రాఫిక్‌ ఠాణాకు తరలించారు. ప్రజలు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని.. ఈ నెల 31వ తేదీ వరకు స్వీయ నిర్బంధంలో ఉండి మీ ప్రాణాలను, పొరుగువారి ప్రాణాలను కాపాడుకోండి అటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: ట్రాఫిక్​ను పర్యవేక్షించిన కమిషనర్ ఇక్బాల్​​

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​... కరోనా కేసులు@471

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.