ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గార్లఒడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో ఇవాళ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మేళతాళాల ఊరేగింపు మధ్య ఉత్సవ మూర్తులను మండపానికి తీసుకువచ్చి సహస్రనామ పూజలు నిర్వహించారు. వివిధ మండలాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు.
ఇదీ చదవండిః హాజీపూర్ గ్రామస్థుల నిరాహార దీక్ష భగ్నం