ETV Bharat / state

పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్​ ప్రారంభం - khammam district news today

పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సహకార ఎన్నికలకు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్​ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే వస్తున్నారు.

Beginning of polling in four constituencies in Piler constituency khammam
పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్​ ప్రారంభం
author img

By

Published : Feb 15, 2020, 10:53 AM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సహకార ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 16 సహకార సంఘాలు ఉండగా, ఎనిమిది సహకార సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.

ఉదయం ఏడు గంటలకే ఓటింగ్​ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.

పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్​ ప్రారంభం

ఇదీ చూడండి : రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.