ETV Bharat / state

ఖమ్మంలో బ్యాలెట్​ బాక్సులు స్ట్రాంగ్​రూమ్​కు తరలింపు - BALLET BOX

ఖమ్మం జిల్లా తుదివిడత ప్రాదేశిక ఎన్నికల బ్యాలెట్​ బాక్సులు స్ట్రాంగ్​రూమ్​కు భారీ బందో బస్తు నడుమ పోలీసులు తరలించారు. ఈనెల 27న ఓట్ల లెక్కింపు వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

ఖమ్మంలో బ్యాలెట్​ బాక్సులు స్ట్రాంగ్​రూమ్​కు తరలింపు
author img

By

Published : May 15, 2019, 10:06 AM IST

ఖమ్మంలో మూడోవిడత స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్​లో ప్రత్యేక బందోబస్తుతో భద్రపరిచారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఎన్నికల బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్​లకు చేరగా... 14న రాత్రి మూడోవిడత బాక్సులు నిర్ణయించిన కేంద్రాల్లో భద్రపరిచారు. ఈనెల 27న ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల అధికారులు, పోలీసుల పర్యవేక్షణ చేయనున్నారు.

ఖమ్మంలో బ్యాలెట్​ బాక్సులు స్ట్రాంగ్​రూమ్​కు తరలింపు

ఖమ్మంలో మూడోవిడత స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్​లో ప్రత్యేక బందోబస్తుతో భద్రపరిచారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఎన్నికల బాక్సులు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్​లకు చేరగా... 14న రాత్రి మూడోవిడత బాక్సులు నిర్ణయించిన కేంద్రాల్లో భద్రపరిచారు. ఈనెల 27న ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల అధికారులు, పోలీసుల పర్యవేక్షణ చేయనున్నారు.

ఖమ్మంలో బ్యాలెట్​ బాక్సులు స్ట్రాంగ్​రూమ్​కు తరలింపు
Intro:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది .ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు .ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు .అటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11మండలాల్లో 130 ఎంపిటిసి, 11జడ్పిటిసి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Body:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది .ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు .ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు .అటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11మండలాల్లో 130 ఎంపిటిసి, 11జడ్పిటిసి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Conclusion:నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది .ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది .ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు .ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు .అటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11మండలాల్లో 130 ఎంపిటిసి, 11జడ్పిటిసి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

For All Latest Updates

TAGGED:

BALLET BOX
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.