ఖమ్మం జిల్లా ఏన్కూరులో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత తెలిపేందుకు మట్టివినాయకుల విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. గణపతి బొమ్మలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. 'మట్టి వినాయకుడిని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం' అంటూ నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి : విజయవంతమైన నాలుగో పంపు వెట్రన్