ఇవీ చూడండి:కేసీఆర్ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
మరోసారి పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్ - తెరాస
ఖమ్మం జిల్లాలోని మధిర- వైరా ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. వేలాది లీటర్ల తాగు నీరు వృథా అయింది.
మరోసారి పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్
అధికారుల అలసత్వం... గుత్తేదారుల ఇష్టారాజ్యం... ఫలితంగా మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లోపాలు ఎక్కడికక్కడ వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని మధిర-వైరా ప్రధాన రహదారిలో ఉన్న మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. వేలాది లీటర్ల తాగునీరు రోడ్డుపాలైంది. వేసవిలో ప్రతి నీటి బొట్టును కాపాడాల్సి ఉండగా.. నాసిరకం నిర్మాణాలతో పైపులు తరచూ పగిలిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:కేసీఆర్ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
Intro:tg_kmm_8_23_mishion bhageeradha pypulu leekulu_av_-c1_kit no 889 ఖమ్మం జిల్లా మధిరలో మిషన్ భగీరథ పైపులైన్లు తరచూ
పగిలి పోతుండటంతో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు ఎదురవుతున్నాయి వేసవి రావడంతో అసలే పట్టణ వాసులకు రెండు రోజులకోసారి కూడా తాగునీటి సరఫరా జరగని పరిస్థితి నెలకొంది దీంతో జిల్లా కేంద్రమైన తనికెళ్ళ సమీపం నుంచి శుద్ధిచేసిన తాగునీరు మిషన్ భగీరథ ద్వారా 50 కిలోమీటర్ల దూరంలోని సరఫరా అవుతున్నాయి తీరా పట్టణానికి చేరుకుని ఈ నీరంతా ప్రజల గొంతుకు చేరకుండానే పైపులైన్ల లీకులతో వృధాగా రోడ్డు పాలవుతుంది శనివారం మధిర వైరా ప్రధాన రహదారి పక్కనే మిషన్ భగీరథ పైప్లైన్ పెద్ద శబ్దం చేస్తూ తేలిపోయింది దీంతో వందలకొలది లీటర్ల తాగునీరు వృధాగా రోడ్డుపాలైయింది
Body:కె.పి
Conclusion:కె.పి