ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షల కోసం వచ్చి పాజిటివ్ అని తేలడం వల్ల ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బిల్లుపాడుకు చెందిన ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఉండగా... కరోనా పరీక్ష కోసం ఉదయాన్నే తల్లాడ ఆస్పత్రికి వచ్చాడు. టెస్టు అనంతరం పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చూడండి: కొత్త పంథాల్లో సైబర్ నేరాలు.. పట్టుకునేందుకు పోలీసుల టెక్నిక్‌లు