ETV Bharat / state

నిన్న నామినేషన్... నేడు ప్రచారం... - trs

నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. నిన్న నామపత్రాలు సమర్పించిన కరీంనగర్ తెరాస అభ్యర్థి వినోద్​ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ కళాశాలలో వాకర్స్​ను కలిసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

ఎంపీ అభ్యర్థి వినోద్​ ప్రచారం
author img

By

Published : Mar 19, 2019, 10:05 AM IST

ఎంపీ అభ్యర్థి వినోద్​ ప్రచారం
కరీంనగర్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన తెరాస అభ్యర్థివినోద్ కుమార్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇవాళ ఉదయం నగరంలోని ప్రభుత్వ ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్​ను కలిసి ఓటర్లను అభ్యర్థించారు. కళాశాల మైదానంలో నడక దారులకు వసతులు కల్పించాలని 2014లో వినతి పత్రం ఇచ్చినా...ఇప్పటికీ సమస్యను పరిష్కరించలేదని వాకర్స్ వినోద్​ను నిలదీశారు.

ఈసారి తప్పనిసరిగా సమస్యను పరిష్కరిస్తామని పక్కనే ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.తెరాసను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ16 సీట్లు గెలుచుకుంటుందని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:దేశప్రజలు ప్రాంతీయ పార్టీలనే కోరుకుంటున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.