కాంగ్రెస్, భాజపా వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాస 16 మంది ఎంపీలను గెలుచుకొని కేంద్రంలో కీలకం కాబోతుందన్నారు. 2012లో కేంద్ర మంత్రి మునియప్ప లెదర్ పార్కు స్థల కేటాయింపుపై లేఖ రాయగా పొన్నం స్పందించలేదని కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చాం...!
కాంగ్రెస్, భాజపా తెలంగాణకు చేసిందేమీలేదు: ఈటల - trs
కాంగ్రెస్, భాజపా తెలంగాణకు చేసిందేమీ లేదని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో తెరాస అభ్యర్థి వినోద్ తరఫున ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్, భాజపా వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాస 16 మంది ఎంపీలను గెలుచుకొని కేంద్రంలో కీలకం కాబోతుందన్నారు. 2012లో కేంద్ర మంత్రి మునియప్ప లెదర్ పార్కు స్థల కేటాయింపుపై లేఖ రాయగా పొన్నం స్పందించలేదని కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చాం...!
Body:TG_KRN_74_MPVINODPRACHARAM_AB_C10 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం మొబైల్ నెంబర్: 8297208099 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎంపీ వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు ఆయనకు మద్దతుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు డప్పు చప్పుళ్లు, కోలాటాలతో స్థానికులను ఆకర్షించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ర్ వినూత్న ఆలోచనతో తీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలకు గానూ మొదటి మెరుపు వలసిన బాధ్యత కరీంనగర్ స్థానం లేదని పేర్కొన్నారు. ఇటీవల కరీంనగర్ కు వచ్చిన ముఖ్యమంత్రి వినోద్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో లో మంత్రి పదవి ఖాయమని హామీ ఇచ్చారన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కి మరింత బాటలు వేయవచ్చని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు.
Conclusion:TG_KRN_74_MPVINODPRACHARAM_AB_C10 రిపోర్టర్: తిరుపతి ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం మొబైల్ నెంబర్: 8297208099 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎంపీ వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు ఆయనకు మద్దతుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు డప్పు చప్పుళ్లు, కోలాటాలతో స్థానికులను ఆకర్షించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ర్ వినూత్న ఆలోచనతో తీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలకు గానూ మొదటి మెరుపు వలసిన బాధ్యత కరీంనగర్ స్థానం లేదని పేర్కొన్నారు. ఇటీవల కరీంనగర్ కు వచ్చిన ముఖ్యమంత్రి వినోద్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో లో మంత్రి పదవి ఖాయమని హామీ ఇచ్చారన్నారు. కరీంనగర్ అభివృద్ధికి కి మరింత బాటలు వేయవచ్చని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు.