ETV Bharat / state

ఉషస్సు 2020లో దుమ్మురేపిన విద్యార్థులు - karimnagar district latest news

తిమ్మాపూర్​లోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉషస్సు-2020 కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని చిందులు వేస్తూ అలరించారు.

ushassu 2020 celebrations at thimmapur karimnagar
ఉషస్సు 2020లో దుమ్మురేపిన విద్యార్థులు
author img

By

Published : Feb 22, 2020, 1:08 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​లో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉషస్సు-2020 కార్యక్రమంను శుక్రవారం ఉత్సాహంగా జరిపారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విద్యాసంస్థల ఛైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ రాజు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఉషస్సు 2020లో దుమ్మురేపిన విద్యార్థులు

ఇదీ చూడండి : రామప్ప కాటన్‌ పేరుతో రానున్న కొత్త రకం చీరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.