కాంగ్రెస్ను గుక్కతిప్పుకోనివ్వద్దు...
జనసమీకరణ కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్,ఎమ్మెల్యే గంగుల కమలాకర్,మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని చర్చించారు. గత శాసనసభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ పార్టీకి గుక్కతిప్పుకోనివ్వకుండా మెజార్టీ సాధించడంలో ప్రతి ఒక్కరు కీలకపాత్ర పోషించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఇవీ చూడండి:సబితారెడ్డి కుమారుడికి కారులో సీటు..!