ETV Bharat / state

మద్యం దుకాణాలను తీసేయాలని మహిళల ధర్నా

జనావాసాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను శివార్లకు తరలించాలని వైన్స్ షాపుల ముందు ధర్నాకి దిగారు కరీంనగర్ జిల్లా మహిళలు.

మద్యం దుకాణాలను తీసేయాలని మహిళల ధర్నా
author img

By

Published : Nov 2, 2019, 3:01 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున వైన్స్ దుకాణాల ముందు ధర్నాకు దిగారు. జనావాసాల మధ్య ఉన్న వైన్స్, సిట్టింగ్ దుకాణాలను తక్షణమే గ్రామ శివారులోకి మార్చాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మద్యం దుకాణాలను తీసేసి చిన్నారులు, బాలికలు, మహిళలకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. మండల కేంద్రం నడిబొడ్డున ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఆనుకొని వైన్స్ దుకాణాలున్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధుల అండ చూసుకొని స్థానికులకు ఇబ్బందులు తలెత్తిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్​లో​ ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు.

మద్యం దుకాణాలను తీసేయాలని మహిళల ధర్నా

ఇవీ చూడండి: వేల ఎకరాలను ధ్వంసం చేస్తోన్న కార్చిచ్చు

Intro:TG_KRN_102_02_BJP NIRASANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ పై నిన్నటి రోజు పోలీసులు దురుసుగా ప్రవర్తించడన్ని నిరసిస్తూ, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భాజపా నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. భాజపా నాయకులు మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఎంపీ పై దాడికి ప్రయత్నించారో వారు బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉదృతం చేస్తామని భాజపా నాయకులు హెచ్చరించారు.

Body:బైట్

1) కర్ణకంటి నరేష్, భాజపా నాయకులు

Conclusion:సిద్దిపేట జిల్లా అక్కన్నపేట లో భాజపా నాయకుల నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.