ETV Bharat / state

'మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలి'

కరీంనగర్​ జిల్లా ఉమ్మడి బెజ్జంకి, గన్నేరువరం మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటీసీ తన్నీరు శరత్​ రావు హరితహారంపై సమీక్షించారు. మండలంలో ఆరు లక్షల మొక్కల నాటాలని సూచించారు.

జడ్పీటీసీ  తన్నీరు శరత్ రావు
author img

By

Published : Jun 28, 2019, 10:45 AM IST

Updated : Jun 28, 2019, 11:16 AM IST

'మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలి'

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరీంనగర్​ జిల్లా ఉమ్మడి బెజ్జంకి, గన్నేరువరం జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం హరితహారంపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలని తీర్మానం చేశారు. దీనికి గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూర్తి వసతులు కల్పించాలని కోరారు. సంబంధిత అధికారులు నర్సరీలను పర్యవేక్షించలన్నారు. మొక్కలు నాటేందుకు ఇష్టమైనట్లు గుంతలు తీయొద్దని.. కనీస లోతు తోడాలని శరత్​ రావు ఆదేశించారు.

ఇవీ చూడండి: 59 శాతం గ్రామీణ భారతానికి అందని రుణ ఫలాలు

Intro:TG_KRN_71_HARITHAHARAMPYSAMEEKSHA_AVB_C10
రిపోర్టర్: గువ్వల తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
వృక్షో రక్షితి రక్షిత అను నినాదంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాన నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఐదో విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి మండలంలో సుమారు ఆరు లక్షలు పైగా మొక్కలు నాటాలని ఆంక్షలు విధించింది
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్ రావు అన్నారు. ఉమ్మడి బెజ్జంకి గన్నేరువరం మండలాల ఎంపీపీ కాంతాల లావణ్య ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలని తీర్మానం చేశారు. దీనికి గ్రామాల వారిగా ఏర్పాటుచేసిన వన నర్సరీల్లో పూర్తి వసతులు కల్పించి సమయానికి అనుగుణంగా మొక్కలు అందించేందుకు దోహదపడాలని కోరారు. సంబంధిత అధికారులు నర్సరీల పట్ల పర్యవేక్షణ చూపాలన్నారు. మొక్కలు నాటేందుకు ఇష్టారీతిన గుంత తీసి మొక్కలను ధ్వంసం చేయొద్దని సూచించారు. గుంతలు తీసేటప్పుడు కనీస లోతును తోడాలని ఆదేశించారు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_71_HARITHAHARAMPYSAMEEKSHA_AVB_C10

Conclusion:TG_KRN_71_HARITHAHARAMPYSAMEEKSHA_AVB_C10

Last Updated : Jun 28, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.