ETV Bharat / state

'లోక్​సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలొస్తాయి' - కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి

కరీంనగర్​ అభివృద్ధికి నిరంతరం శ్రమించే పొన్నం ప్రభాకర్​ను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోక్​సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'లోక్​సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలొస్తాయి'
author img

By

Published : Apr 9, 2019, 6:46 AM IST

పార్లమెంట్​ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి జైపాల్​రెడ్డి అన్నారు. కరీంనగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రజల ఆలోచన సరళిలో మార్పు వచ్చిందని తెలిపారు. ఇందుకు ఇటీవల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు. జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ప్రభాకర్​ను గెలిపించారని కోరారు.

'లోక్​సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలొస్తాయి'
ఇవీ చూడండి: హైదరాబాద్​లో రూ.8 కోట్ల నగదు పట్టివేత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.