ETV Bharat / state

లక్ష తమలపాకులతో అంజన్నకు అర్చన - తమలపాకుల అర్చన

హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం రోజున లక్ష తమలపాకులతో అర్చన చేశారు కరీంనగర్ జిల్లా వాసులు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తమలపాకుల అర్చన
author img

By

Published : May 21, 2019, 3:11 PM IST

కరీంనగర్​ జిల్లా మంకమ్మ తోటలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష తమలపాకులతో అర్చన చేశారు. స్వామివారికి తమలపాకులను సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామ నామంతో హనుమాన్ దేవాలయం మారుమ్రోగింది. సకాలంలో వర్షాలు కురిసి.. పాడి పంటలు పంటలు పండాలని అర్చన చేసినట్లు శ్రీ హనుమాన్ దేవాలయ పురోహితులు తెలిపారు.

Intro:TG_KRN_08_21_HANUMAN_LAKSHA_TAMALAPAKULA ARCHANA_AV_C5

హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం కరీంనగర్లో మంకమ్మ తోట లోని హనుమాన్ దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు లక్ష తమలపాకులతో అర్చన చేశారు స్వామివారి వారికి తమలపాకులను సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు శ్రీరామ జయ రామ జయజయ రామ నామం తో హనుమాన్ దేవాలయం మారుమ్రోగింది సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు రావాలని లోక కళ్యాణార్ధం కోసమే ఈ తమలపాకుల అర్చన నిర్వహించినట్లు శ్రీ హనుమాన్ దేవాలయ పౌరోహితులు తెలిపారు

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.