ETV Bharat / state

విద్యుత్​ సరఫరా కోసం సబ్​స్టేషన్​ ముట్టడి

author img

By

Published : Jul 29, 2019, 7:26 PM IST

గత ఐదు రోజులుగా విద్యుత్​ సరఫరా లేదని ఆవేదన చెందిన ఆ గ్రామస్థులు సబ్​స్టేషన్​ను ముట్టడించారు. కరీంనగర్​ జిల్లా చాకలివానిపల్లిలో కరెంట్​ లేదని అధికారులకు తెలిపినా స్పందించట్లేదని ఆందోళన చేశారు. త్వరగా అధికారులు స్పందించి విద్యుత్​ సరఫరా జరగాలని డిమాండ్​ వారు చేశారు.

విద్యుత్​ సరఫరా కోసం సబ్​స్టేషన్​ ముట్టడి

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు సబ్ స్టేషన్​ను ముట్టడించారు. తమ బాధను లైన్​మెన్​తో చెప్పుకోగా పట్టనట్లు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సత్వరమే పర్యవేక్షించి విద్యుత్​ సరఫరా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: సీఎంవో ఉద్యోగినంటూ మోసం... వ్యక్తి అరెస్టు

Intro:TG_KRN_71_29_SUBSTATIONMUTTADI_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
గత ఐదు రోజులుగా విద్యుత్ కోత కరెంట్ సరఫరా కావడం లేదని గ్రామస్తులు సబ్ స్టేషన్ ను ముట్టడించి ఆందోళనకు దిగారు. తమ బాధను లైన్ మెన్ తో చెప్పుకోగా పట్టీపట్టనట్లు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామస్తులు గత ఐదు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చిన పట్టించుకోవడంలేదని మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను ముట్టడించారు వాన పడితే అదో గతన్నట్లు పరిస్థితులు దాపురించాయని ఆరోపించారు. నిన్నటి నుంచి గ్రామంలో కరెంటే సరఫరా కావడం లేదని సత్వరమే పర్యవేక్షణ చూపి విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు.

Body:TG_KRN_71_29_SUBSTATIONMUTTADI_AVB_TS10084

Conclusion:TG_KRN_71_29_SUBSTATIONMUTTADI_AVB_TS10084

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.