'ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదు' - students rally in karimngar
శంషాబాద్ ఘటనలోని నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ... కరీంనగర్‌లో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
'ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదు'
శంషాబాద్‌లో పశు వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులను ఉరి తీయాలని... కరీంనగర్‌లో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనలో నిందితుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. యువతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురాకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.
Intro:TG_KRN_08_30_MAHILALA_NIRASANA_AB_TS10036
sudhakar contributer karimnagar
వైద్యురాలు హత్యపై విద్యార్థుల నిరసన
పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి ని అత్యాచారం చేసిన నలుగురు దుండగులను వెంటనే ఉరితీయాలని కరీంనగర్లో విద్యార్థినిలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు నగరంలో ప్లకార్డులతో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకు రాకపోవడం చాలా బాధాకరం అన్నారు మహిళలపై ఇలాగే అత్యాచారాలు కొనసాగితే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు
బైట్ పూజ ఎస్ఎఫ్ఐ మహిళా రాష్ట్ర కార్యదర్శి
Body:గ్
Conclusion:హ్హ్