ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి

ప్రభుత్వం అసమర్థత కారణంగా ఇంటర్​ విద్యార్థులు బలైపోయారని ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం మండిపడ్డారు. మరణించిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి
author img

By

Published : Apr 24, 2019, 7:58 PM IST

విద్యాశాఖ, ఇంటర్మీడియట్​ బోర్డు అధికారుల పనితీరుపై ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పంజాగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ధ్వంసానికి నిరసనగా మే 5న కరీంనగర్​లో నిరసన ర్యాలీ చేస్తామన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్​ విద్యార్థులు బలి

ఇవీ చూడండి: ఉచితంగా రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​

Intro:TG_KRN_03_24_PRAJASANGALU_ON_TRS_AB_C5
ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పై మండిపడ్డ ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం తెలంగాణ రాష్ట్రంలో పదుల సంఖ్యలో పొట్టనపెట్టుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించాలని కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం డిమాండ్ చేశారు అదే విధంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి కూర్చోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తిరిగే పంజాగుట్టలో పునర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ట్యాంకుబండుపై 125 5వ అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇతర పార్టీలకు కోడు వర్తిస్తాయి అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఓటు వేసే కార్యక్రమం కార్యక్రమం లో పెద్ద ఎత్తున రాలి తీయడం పై ఎన్నికల కోడ్ వర్తించదు అని ప్రశ్నించారు

బైట్ గజ్జల కాంతం ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.