కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ సందడిగా మొదలైంది. రామడుగు జడ్పీటీసీ స్థానానికి 3, గంగాధర, బోయినపల్లి జడ్పీటీసీ స్థానాలకు ఒకటి చొప్పున నామపత్రాలు సమర్పించారు. అన్ని ఎంపీటీసీ స్థానాలకు తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి : డ్రైవర్ నిర్లక్ష్యం... లారీ కిందపడి ఒకరి దుర్మరణం