ETV Bharat / state

పూర్తి స్థాయిలో నడుస్తున్న బస్సులు - cm kcr on RTC strick

కరీంనగర్​లో ఒకటో, రెండో డిపోలను ఆర్​డీవో ఆనంద్​ కుమార్​ సందర్శించారు. దాదాపు అన్ని బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సులు
author img

By

Published : Oct 16, 2019, 2:30 PM IST

కరీంనగర్​లోని ఒకటో, రెండో డిపోలను కరీంనగర్ ఆర్​డీఓ ఆనంద్ కుమార్ సందర్శించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్​తో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం ఉదయాన్నే నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిపోల వద్దకు చేరుకున్నారు. రెండు డిపోల్లో 900 బస్సులు ఉండగా దాదాపు అన్ని నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పూర్తి స్థాయిలో నడుస్తున్న బస్సులు

ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష

Intro:TG_KRN_06_16_RTC_DIPOES_RDO_TANIKI_AV_TS10036
sudhakar contributer karimnagar

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది కరీంనగర్ లోని ఒకటవ డిపో రెండవ డిపోలను కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షించారు తాత్కాలిక ఉద్యోగుల కోసం ఉదయాన్నే నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిపోల వద్దకు చేరుకున్నారు రెండు డిపోల్లో 900 బస్సులు ఉండగా దాదాపు అన్ని నడిపించారు ప్రజలకు రవాణా సౌకర్యం లో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని ఆర్డిఓ ఆనంద్ కుమార్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ తెలిపారు

Body:ట్

Conclusion:ర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.