ETV Bharat / state

Sajjanar Tweet: బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు ట్వీట్.. సజ్జనార్ ఏమన్నారంటే - ఉల్లంపల్లి గ్రామ వార్తలు

Sajjanar Tweet: ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టిసారించారు. ప్రయాణికులకు, ప్రజలకు ఆర్టీసీపై ఏమైన సమస్యలు ఉంటే ట్వీట్ చేయమని ఇప్పటికే సజ్జనార్ సూచించగా.. తాజాగా ఓ యువకుడు పెట్టిన ట్వీట్​కు ఆయన స్పందించారు.

Sajjanar Tweet, Bus Facility to Ullampalli village
ఉల్లంపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం
author img

By

Published : Nov 30, 2021, 3:29 PM IST

Sajjanar Tweet: పదిహేనేళ్ల నుంచి తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని.. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారు.

karimnagar news: కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్‌ అనే యువకుడు 15 ఏళ్ల క్రితం ఉన్న విధంగా తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ట్విట్టర్‌లో కోరాడు.

sajjanar reaction: ఈమేరకు సంబంధిత అధికారులను ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. ఇవాళ మూడు గ్రామాలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించటంతో గ్రామస్థులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

  • @tsrtcmdoffice @TSRTCHQ RTC MD గా నియమితులయినా సజ్జనార్ గారికి శుభాకాంక్షలు. మీరు RTC డిపార్ట్మెంట్ లోకి రావడం వలన సాధారణ ప్రజలకు మీరు మరింత దగ్గరవడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మా గ్రామం ఉల్లంపల్లి, చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా (బస్సు సమస్య గురుంచి).

    — Sudhagoni Srinivas (@CnuSudhagoni) November 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Sajjanar: కుటుంబసమేతంగా సజ్జనార్‌ సందడే సందడి.. వీడియో వైరల్!

Rtc Md Sajjanar Visit: ఆర్టీసీ బస్సులో సజ్జనార్.. ప్రయాణికులతో ముచ్చట.. ట్వీట్ చేయాలంటూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.