కరీంనగర్ జిల్లా వేములవాడలో ప్రైవేట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు పట్టణంలో తనిఖీలు మొదలుపెట్టారు. ట్రాలీ ఆటోలో విద్యార్థులను తరలిస్తున్న వాహనాన్ని ఎంవీఐ ప్రమీలాదేవి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఆటోలోని విద్యార్థులను ప్రమీలాదేవి కారులో పాఠశాలకు పంపించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు లేకుండా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎట్టకేలకు కళ్లు తెరిచిన రవాణాశాఖ అధికారులు - వేములవాడలో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
వేములవాడలో జరిగిన బస్సు ప్రమాదం అనంతరం రవాణాశాఖ అధికారులు కళ్లు తెరిచారు. పలు పాఠశాల, కళాశాల బస్సులపై అధికారులు దాడులు నిర్వహించారు.
వేములవాడలో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
కరీంనగర్ జిల్లా వేములవాడలో ప్రైవేట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు పట్టణంలో తనిఖీలు మొదలుపెట్టారు. ట్రాలీ ఆటోలో విద్యార్థులను తరలిస్తున్న వాహనాన్ని ఎంవీఐ ప్రమీలాదేవి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఆటోలోని విద్యార్థులను ప్రమీలాదేవి కారులో పాఠశాలకు పంపించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు లేకుండా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Intro:వేములవాడ లో ప్రైవేట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో పట్టణంలో రవాణాశాఖ అధికారులు దాడులు మొదలుపెట్టారు. ఓ ట్రాలీ ఆటో లో విద్యార్థులను తరలిస్తున్న వాహనాన్ని ఎంవీఐ
ప్రమీలాదేవి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఆటో లోని విద్యార్థులను ఎం వీ ఐ ప్రమీలాదేవి కారులో పాఠశాల కు పంపించారు. అధిక లోడు వాహనాలు, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు పరిశీలిస్తున్నట్లుగా పేర్కొన్నారు
Body:వేములవాడ పట్టణంలో రవాణా శాఖ దాడులు
Conclusion:వేములవాడ పట్టణంలో రవాణా శాఖ దాడులు
ఎల్లారెడ్డి
వేములవాడ
9908861508