ETV Bharat / state

లక్ష్మీపూర్​లో వెట్​రన్​కు రంగం సిద్ధం - కాళేశ్వరం ప్రాజెక్ట్

కరీంనగర్​ జిల్లా లక్ష్మీపూర్​లోని కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఎనిమిదో ప్యాకేజీకి ఎత్తిపోతల నీరు చేరుకుంది. గత నాలుగేళ్లుగా తెరచి ఉంచిన సొరంగ మార్గాలను సిమెంట్​ గోడలతో మూసివేశారు. ఈ నెల 9, 10 తేదిల్లో వెట్​రన్​ నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.

లక్ష్మీపూర్​లో వెట్​రన్​కు రంగం సిద్ధం
author img

By

Published : Aug 6, 2019, 5:09 PM IST

లక్ష్మీపూర్​లో వెట్​రన్​కు రంగం సిద్ధం
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనిమిదో ప్యాకేజ్ వద్దకు ఎత్తిపోతల జలాలు చేరుకున్నాయి. గత నాలుగేళ్లుగా తెరిచి ఉంచిన సొరంగ మార్గాలను సిమెంటు గోడలతో మూసివేశారు. నందిమేడారం ఏడో ప్యాకేజీ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల 11.25 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా లక్ష్మీపూర్​లోని సర్జీ పూల్​లో గోదావరి నది జలాలు నిల్వ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు పెంటా రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ సాంకేతిక లోపాలను సరిదిద్దటానికి పరిస్థితిని సమీక్షించారు. ఈనెల 9 లేదా 10 తేదీల్లో వెట్​రన్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు.

ఇవీ చూడండి: ఆర్టికల్​ 370 సమస్యకు పరిష్కారం 370నే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.