ETV Bharat / state

రెండు ప్రాణాల్ని బలితీసుకున్న డ్రైవర్​ నిర్లక్ష్యం

ఓ డ్రైవర్​ నిర్లక్ష్యం రెండు ప్రాణాల్ని బలితీసుకుంది. చెట్టు కింద ఇద్దరు పిల్లలతో తల్లి నిద్రిస్తుండగా... ట్రాక్టర్​ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాప, తల్లి మృతి చెందగా.. బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

రెండు ప్రాణాల్ని బలితీసుకున్న డ్రైవర్​ నిర్లక్ష్యం
author img

By

Published : May 13, 2019, 4:24 PM IST

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ చెట్టు కింద తల్లి, ఇద్దరు పిల్లలు నిద్రిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఖాళీ ఇసుక ట్రాక్టర్​ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలికి, లక్ష్మీక్షబాయి అక్కడిక్కడే మృతి చెందారు. బాలుడుకి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్​ ఇసుక నింపుకోవడానికి మానేరు వాగులోకి వెళ్లేందుకు వెనక్కి తీస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ట్రాక్టర్​ యజమానుల్లో, డ్రైవర్​లలో మార్పు రాలేదని స్థానికులు వాపోతున్నారు.

Intro: 65 వ నంబర్ జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఒక వాహనం వెళ్లడానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది

Body: జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయింది

Conclusion: జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయింది

For All Latest Updates

TAGGED:

PRAMADAM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.