ETV Bharat / state

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం... భాజపా కార్యకర్తల అరెస్టు - abvp leaders arrest

భాజపా రాష్ట్ర బంద్​ను అడ్డుకున్నందుకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్​కు తరలించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
author img

By

Published : May 2, 2019, 5:56 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భాజపా నాయకులు చేపట్టిన బంద్​ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏబీవీపీ కార్యకర్తలు అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్ విద్యార్థుల మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని కార్యకర్తలను స్టేషన్​కు తరలించారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ఇవీ చూడండి: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆత్మహత్యలు

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల బలవన్మరణాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన బందును సైతం అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులను మృతికి కారకులైన ఇంటర్ బోర్డు కార్యదర్శి ని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యాశాఖ మంత్రి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం లో పాల్గొన్న తాడూరి శివ, హనుకరి సాయి కృష్ణ, లక్ష్మీపతి , దాసరి సంతోష్ , బొడిగె సాయి, పిట్టల రాజు, గుంటి రాజు, వంశీ ఉపేందర్ లపై కేసు నమోదు చేశారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.