ETV Bharat / state

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు - పోలీసుల కవాతు

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్​లోని బస్టాండ్​లో పోలీసులు తనిఖీలు చేసి కవాతు నిర్వహించారు. అత్యవసర బృందంతో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్​రావు వెల్లడించారు.

police parade at huzurabad for municipal election sake
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
author img

By

Published : Jan 17, 2020, 10:36 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్‌ రావు పర్యవేక్షణలో సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్‌లోని అన్ని పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బందితో ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
బస్టాండ్​లోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ప్రయాణీకుల సంచులను పరిశీలించారు. పట్టణంలోని పలు వీధులగుండా కవాతు నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు.

ఇవీ చూడండి: 64 వాహనాలపై కేసులు.. 7 లక్షల పన్ను వసూలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.