నవతరంగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 5,6న ఖమ్మం జిల్లా మధిరలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నవీన్ తెలిపారు. సమావేశాలకు సంబంధించిన గోడ ప్రతులను కరీంనగర్లో ఆ సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం యువకులు బలిదానాలు చేస్తే రాష్ట్రం సాధించిన తర్వాత కూడా విద్యార్థులకు న్యాయం జరగట్లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లీనరీ సమావేశంలో తమ కార్యచరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
'నవతరంగం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాలు'
ఖమ్మం జిల్లా మధిరలో నవతరం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నవీన్ వెల్లడించారు.