ETV Bharat / state

పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించండి - కరీంనగర్

కార్మికులకు పెండింగ్​లో ఉన్న బకాయిలు చెల్లించకుంటే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది.

వేతనాలు చెల్లించండి
author img

By

Published : Aug 7, 2019, 10:19 AM IST

కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్​లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని సీఐటియు జిల్లా కార్యదర్శి బండారు శేఖర్ హెచ్చరించారు. నగరపాలక కమిషనర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా... సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ వేణుగోపాల్​రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ట్విట్ట​ర్​ ద్వారా ప్రజల కష్టాలు తీర్చిన 'సూపర్​ మామ్​'

Intro:TG_KRN_07_07_KARMIKULU_SAMMY_KU_PILUPU_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126

నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల వేతనాలు సకాలంలో చెల్లించకపోతే ఈనెల 22 నుంచి సమ్మెలోకి దిగుతామని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి బండారు శేఖర్ పిలుపునిచ్చారు నగరపాలక కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు వేతనాలు లేకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు సంఘం నేతలతో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన దస్త్రాలు బ్యాంకు పుస్తకాలు కొత్తగా పేర్లు నమోదు వంటివి తెచ్చి ఇవ్వడంలో ఆలస్యం చేశారన్నారు రు త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు

బైట్ బండారు శేఖర్ సిఐటియు జిల్లా కార్యదర్శి

Body:ట్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.