ETV Bharat / state

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపనున్నారు. జిల్లాలో ఉన్న 19 ఏళ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
author img

By

Published : Aug 7, 2019, 3:47 PM IST

జాతీయ నులిపురుగుల దినోత్సవం సంధర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని కరీంనగర్​ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ్ మనోహర్ రావు తెలిపారు. జిల్లాలో ఒక వెయ్యి 949 పాఠశాలల్లో ఉన్న 2 లక్షల 58270 మంది 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు వేల మంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో కళాశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ మాత్ర తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు వేయించాలని ఆయన కోరారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

ఇదీ చూడండి : పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించండి

Intro:TG_KRN_08_07_NULIPURUGULU_MATRALU_PAMPINI_AB_TS10036
sudhakar contributer karimnagar 9394450126

జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ్ మనోహర్ రావు తెలిపారు కరీంనగర్ జిల్లాలో ఒక వెయ్యి 949 పాఠశాలలు ఉండగా 2 లక్షల 58270 19 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని వాళ్లందరికీ మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు రెండు వేల మంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు పాఠశాలల్లో కళాశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు కడుపులో నులిపురుగుల ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు ఉ ఎదుగుదల చిరాకు ఉంటుందని ఆయన చెప్పారు తల్లిదండ్రులు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు వేయించాలని ఆయన కోరారు

బైట్ రామ్ మనోహర్ రావు కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.