ETV Bharat / state

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే అధికారం: వినోద్​ - mp vinod

కరీంనగర్‌ లోక్​సభ తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. నియోజక వర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించారు.

తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ రోడ్​షో
author img

By

Published : Apr 3, 2019, 5:54 AM IST

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని కరీంనగర్​ లోక్​సభ తెరాస అభ్యర్థి వినోద్​ కుమార్​ అన్నారు. కరీంనగర్​లో రోడ్డుషో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని తెరాస అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ రోడ్​షో

ఇదీ చదవండి:అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం

Intro:tg_kmm_02_02_khammam congres bhyardhi renuka vijayam korutu pracharam_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్8008573685 ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేణుకా చౌదరి విజయాన్ని కోరుతూ మదిరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ శ్రేణులు జండాలు చేతబట్టి ఇ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచి పెట్టి ఇ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు రేణుకా చౌదరి గెలుపుతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.