కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రతినిదులను తెరాస వేటాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ తెరాస అభ్యర్థి వినోద్‌కుమార్ విమర్శించారు. తెరాస అంటే ఉద్యమ పార్టీ అని ప్రస్తుతం చేసేది కూడా రాష్ట్ర అభివృద్ధి ఉద్యమమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఐదుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినోద్ కుమార్.
ఇవీ చదవండి:"చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్"